అపార్ట్‌మెంట్ సెల్లార్లలో విద్యుత్ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా చేస్తామని ఎస్పీడీసీఎల్- సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ సహాయక చర్యల్లోనూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని రఘుమారెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ