ETV Bharat / state

'కేసీఆర్​ తీరు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం' - కాంగ్రెస్ పార్టీ

కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య సంక్షోభం ఏర్పడుతుందని తెతెదేపా నేత రావుల ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలన్నీ కలిసి.. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని సూచించారు.

'ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్యన్ని కాపాడుదాం'
author img

By

Published : Mar 23, 2019, 5:06 PM IST

Updated : Mar 23, 2019, 7:42 PM IST

కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్​లో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన... అధికార పార్టీ విధానాల వల్ల ప్రజల్లో సందేహాలు నెలకొంటున్నాయని వాపోయారు. పార్టీ గుర్తులకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే ఇతర పార్టీల బాట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్​పై... ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని రావుల సూచించారు.

'ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్యన్ని కాపాడుదాం'

ఇదీ చూడండి: హైదరాబాద్​ దేశానికి రెండో రాజధాని కావాలి: రేవంత్​

Last Updated : Mar 23, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.