గుత్తా సుఖేందర్‌రెడ్డి అజాత శత్రువు అని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గుత్తా పదవి కాలం సభ్యులందరికి తీపి అనుభవంగా ఉండాలని కోరారు. మండలిలో జరిగే చర్చా కార్యక్రమాలను టెలికాస్ట్‌కు ఉన్న అవకాశం పరిశీలించాలని కోరారు.
ఇవీ చూడండి:గుత్తాతో మండలి ఛైర్మన్ సీటుకు వన్నె...