ETV Bharat / state

కాగితాలకే పరిమితం - SHABBIR ALI

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​పై కాంగ్రెస్​ అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలోని పథకాలు.. సామాన్యులకు చేరకుండా మోసం చేసే ప్రయత్నంగా అభివర్ణించింది.​

బడ్జెట్​పై చర్చ
author img

By

Published : Feb 23, 2019, 11:01 AM IST

ఎన్నికల్లో పూర్తి మెజార్టీ ఇచ్చినా... ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​ పెట్టటం ప్రజలను మభ్యపెట్టటమే అవుతుందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బడ్జెట్​పై చర్చలో మాట్లాడిన ఆయన... కేంద్రాన్ని కారణంగా చూపి హామీలను కాగితాలకే పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:కార్పొరేటర్‌ నుంచి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.