ETV Bharat / state

రెండ్రోజుల్లో టీఆర్​టీ ఫలితాలు - tspsc trt results

ఎట్టకేలకు టీఆర్‌టీ, గ్రూప్​-2 ఫలితాలను ఈ నెలఖరుకల్లా విడుదల చేయాలని టీఎస్​పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రెండ్రోజుల్లో టీఆర్​టీ ఫలితాలు
author img

By

Published : Oct 11, 2019, 5:58 AM IST

Updated : Oct 11, 2019, 8:02 AM IST

రాష్ట్రంలో టీఆర్​టీ, గ్రూప్​-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్​టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. తొలుత గ్రూప్​-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్​టీపై మరోసారి రీలింక్వీష్​మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశిలిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు16 వరకు టీఆర్​టీ అభ్యర్థుల నుంచి రీలింక్వీష్​మెంట్​ను తీసుకుంది. ఆపై ఆదనంగా అర్హత పొందిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించింది. వీలైనంత తర్వగా టీఆర్​టీ నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పండుగ సెలవుల్లోనూ టీఎస్​పీఎస్సీ అధికారులు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

రెండ్రోజుల్లో టీఆర్​టీ ఫలితాలు

ఇదీ చూడండి : ఈఎస్​ఐ కుంభకోణంలో ముగిసిన రెండురోజు కస్టడీ

New Delhi, Oct 11 (ANI): While stress is at no time
considered healthy, maternal stress during or even before pregnancy can affect the infant's brain development, found a new study. The study looked at the relationship between maternal stress and brain development in 251 premature kids. Researchers found evidence for the impaired development of a white matter tract, the uncinate fasciculus, in babies whose mothers experience more stress in the prenatal period. These findings were published in the Journal Biological Psychiatry. A score of severity of stress was calculated based on how many stressors they experienced as well as how severe those stressors were. This is what was related to the baby's brain. Researchers used a medical imaging technique called diffusion tensor imaging that was specifically developed to look at the structure of the white matter, which has previously been implicated in anxiety disorders. A mother's poor mental health may also lead to altered early behavior such as more frequent crying.
Last Updated : Oct 11, 2019, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.