ETV Bharat / state

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే - సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే

ముఖ్యమంత్రి ఆదేశిస్తే...ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు సిద్ధమేనని కేకే పేర్కొనడాన్ని... కార్మిక సంఘాల ఐకాస స్వాగతించింది. చర్చలకు ఆహ్వానిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులను నివారించే దిశగా.. రవాణా సంస్థ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే
author img

By

Published : Oct 15, 2019, 4:28 AM IST

Updated : Oct 15, 2019, 4:53 AM IST

ముఖ్యమంత్రి కేసీర్​ ఆదేశిస్తే.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చించనున్నట్లు... తెరాస రాజ్యసభ సభ్యుడు కేకే వెల్లడించారు. తెరాస పార్లమెంటారీ నేత కేకే... దిల్లీ నుంచి హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు మధ్యవర్తిత్వం వహించమని కోరిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని.. వెంటనే సమ్మెను విరమించాలని కోరారు.

తెరాస ఎంపీ కేశవరావు చర్చల ప్రతిపాదనను.. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు స్వాగతించారు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే..... ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన ఐకాస నేతలు... ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను వివరించారు.

ప్రయాణికుల ఇబ్బందులను నివారించే దిశగా ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు రవాణా సంస్థ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బస్సుల్లో టిక్కెట్​ విధానంను పునరుద్ధరించారు. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 54.35శాతం మేర బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే

ఇదీ చూడండి: 'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 14 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2045: US Trump Turkey Sanctions AP Clients Only 4234795
Trump: US to impose sanctions on Turkey
AP-APTN-2008: UK Paedophile No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4234792
UK paedophile serving life sentences killed in prison
AP-APTN-2001: Spain Catalonia Clashes AP Clients Only 4234785
Police charge at protesters at Barcelona airport
AP-APTN-1950: Peru Roof Collapse AP Clients Only 4234784
6 killed, 40 injured after roof collapses in Peru
AP-APTN-1945: US MA Nobel Presser PArt must credit MIT; Part must credit Harvard News Office 4234772
MIT professors discuss Nobel economics win
AP-APTN-1942: Syria Manbij AP Clients Only 4234783
Syrian TV shows army entering Manbij
AP-APTN-1937: Iran Exiled Journalist 2 No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4234782
Arrested exiled journalist shown on Iranian TV
AP-APTN-1927: Ecuador Normality AP Clients Only 4234781
Ecuador returns to normality after violent protests
AP-APTN-1924: Tunisia Election Results AP Clients Only 4234780
Prelim results in Tunisia: Saied wins 72% of vote
AP-APTN-1919: Bulgaria England Soccer No access Bulgaria 4234779
England fan's death overshadows Bulgaria qualifier
AP-APTN-1917: US TX Woman Shot Family Must credit KDFW; No access Dallas; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4234778
Family: Cop should be charged in fatal shooting
AP-APTN-1911: US FL Witches Paddleboarding Must credit Florida Keys News Service 4234777
Witches on the water in Florida Keys
AP-APTN-1909: Libya Aftermath AP Clients Only 4234776
Airstrike hits Tripoli house killing at least 3
AP-APTN-1906: Ecuador Foreign Minister AP Clients Only 4234775
Ecuador FM: relationship with Venezuela is low
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 15, 2019, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.