ETV Bharat / state

TRS Deeksha Live Updates: పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌: కేసీఆర్‌ - undefined

TRS DEEKSHA AT TELANGANA BHAVAN IN DELHI LIVE UPDATES

author img

By

Published : Apr 11, 2022, 9:47 AM IST

Updated : Apr 11, 2022, 12:22 PM IST

12:21 April 11

  • తెలంగాణ రైతుల ఆత్మహత్యలు భారీగా ఉండేవి: కేసీఆర్‌
  • 6 దశాబ్దాలపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం: కేసీఆర్‌
  • రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేసింది: కేసీఆర్‌
  • ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది: కేసీఆర్‌
  • రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం: కేసీఆర్‌
  • మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం: కేసీఆర్‌
  • రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే: కేసీఆర్‌
  • ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతుల ఆందోళనలు: కేసీఆర్‌
  • పీయూష్‌ గోయల్‌ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు: కేసీఆర్‌

12:14 April 11

ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?: కేసీఆర్‌

  • కేంద్రం ధాన్యం కొనాలని దిల్లీలో దీక్ష చేస్తున్నాం: కేసీఆర్‌
  • దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన తికాయత్‌కు ధన్యవాదాలు: కేసీఆర్‌
  • తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం: కేసీఆర్‌
  • ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?: కేసీఆర్‌
  • ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దు: కేసీఆర్‌
  • ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు: కేసీఆర్‌
  • కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి: కేసీఆర్‌
  • పీయూష్‌ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు: కేసీఆర్‌
  • మేము పీయూష్‌ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా?: కేసీఆర్‌
  • పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌: కేసీఆర్‌
  • దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి: కేసీఆర్‌
  • మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: కేసీఆర్‌
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది: కేసీఆర్‌

11:47 April 11

ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు: టికాయత్‌

  • ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది: టికాయత్‌
  • ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు: టికాయత్‌
  • ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి: టికాయత్‌
  • ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది: టికాయత్‌
  • కేంద్రం విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు: టికాయత్‌
  • రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆందోళన చేస్తున్నారు: టికాయత్‌
  • తెలంగాణ సీఎం చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు: టికాయత్‌
  • రైతుల కోసం మమతాబెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు: టికాయత్‌
  • రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: టికాయత్‌
  • రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్దతు ఉంటుంది: టికాయత్‌
  • సాగుచట్టాల రద్దు కోసం దిల్లీలో 13 నెలలపాటు ఉద్యమించాం: తికాయత్‌
  • కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తోంది: టికాయత్‌
  • రూ.6 వేలతో రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది: టికాయత్‌
  • తెలంగాణలో రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు: టికాయత్‌
  • రైతుల కోసం కొట్లాడండి.. మేమే మీ వెంటే ఉంటాం: టికాయత్‌
  • రైతుల కోసం ఉద్యమించడానికి తెలంగాణకు కూడా వస్తాం: టికాయత్‌
  • కనీస మద్దతు ధరపై ఏర్పాటైన కమిటీతో చర్చలు జరిపాం: టికాయత్‌
  • కాలవ్యవధిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ కమిటీ నిరాకరించింది: టికాయత్‌
  • రైతుల కోసం తెలంగాణ అనురిస్తున్న విధానాలు చాలా గొప్పవి: టికాయత్‌
  • తెలంగాణలో అందిస్తున్న ఉచిత విద్యుత్‌ దేశమంతా అమలు చేయాలి: టికాయత్‌
  • విపక్ష సీఎంలు ఏకమై దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి: టికాయత్‌
  • మేము చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావు: రాకేశ్‌ టికాయత్‌

11:40 April 11

కేంద్ర ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు: నిరంజన్‌రెడ్డి

  • రైతులకు నూకలు అలవాటు చేయాలని కేంద్రమంత్రి చెప్పారు: నిరంజన్‌రెడ్డి
  • తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదు: నిరంజన్‌రెడ్డి
  • కేంద్ర ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు: నిరంజన్‌రెడ్డి
  • ప్రజల మనసెరిగి పాలిస్తేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది: నిరంజన్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కేంద్రం దిల్లీకి రప్పించింది: నిరంజన్‌రెడ్డి
  • దిల్లీలో రైతులు 13నెలలు ఉద్యమం చేస్తే కేంద్రం దిగి వచ్చింది: నిరంజన్‌రెడ్డి
  • కేంద్రం ప్రజలను ఎంత కాలం మోసం చేయగలుగుతుంది: నిరంజన్‌రెడ్డి
  • వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేస్తామన్నారు: నిరంజన్‌రెడ్డి

11:28 April 11

వేదికపైన సీఎం కేసీఆర్‌, తికాయత్‌తో పాటు మంత్రులు

  • వేదికపైన సీఎం కేసీఆర్‌, తికాయత్‌తో పాటు మంత్రులు
  • వేదికపైన పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా
  • వేదికపైన రైతుబంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • తెరాస నిరసన దీక్షకు మద్దతు పలికిన సింగరేణి కార్మికులు

11:08 April 11

దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

  • దిల్లీ: దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • దీక్ష ప్రాంగణం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు
  • దిల్లీ: తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు
  • దిల్లీ: తెలంగాణ తల్లికి పుష్పాలు సమర్పించిన కేసీఆర్‌
  • దిల్లీ: మహాత్మ జ్యోతిబాపూలేకు సీఎం కేసీఆర్‌ నివాళులు
  • దిల్లీ: తెరాస దీక్ష ప్రాంగణానికి చేరుకున్న రాకేశ్‌ తికాయత్‌

11:07 April 11

  • దిల్లీలో తెరాస దీక్షపై రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్‌ ట్వీట్‌
  • ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది: తికాయత్‌
  • ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు: తికాయత్‌
  • ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి: తికాయత్‌
  • ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్డుపైకి రావాల్సి వస్తుంది: తికాయత్‌

11:07 April 11

  • దిల్లీ: ధాన్యం సేకరణపై తెలంగాణ భవన్ వేదికగా తెరాస దీక్ష
  • 'రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష' పేరుతో తెరాస దీక్ష
  • కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్‌తో తెరాస దీక్ష
  • ధాన్యం సేకరణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్‌
  • కాసేపట్లో దీక్ష ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌
  • తెరాస దీక్ష ప్రాంగణానికి రాకేశ్‌ తికాయత్‌ వచ్చే అవకాశం
  • దీక్షలో పాల్గొన్న మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అల్టిమేటం ఇవ్వనున్న తెరాస
  • తెలంగాణ భవన్ పరిసరాల్లో తెరాస ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణ
  • దీక్ష వేదికగా తెరాస తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం
  • కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్

09:53 April 11

తెలంగాణ భవన్​ పరిధిలో భాజపా ఫ్లెక్సీలు.. తొలగించిన తెరాస శ్రేణులు

  • దిల్లీ: తెరాస దీక్షకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగింపు
  • తెలంగాణ భవన్ పరిసరాల్లో భాజపా ఫ్లెక్సీలు తొలగించిన తెరాస శ్రేణులు
  • తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా ఫ్లెక్సీలు
  • 'తెలంగాణ రైతులను గాలికొదిలేసి దిల్లీలో డ్రామాలా' నినాదాలతో ఫ్లెక్సీలు
  • 'చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి, లేకపోతే గద్దె దిగు' నినాదాలతో ఫ్లెక్సీలు
  • దిల్లీ: భాజపా ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించిన తెరాస శ్రేణులు

09:52 April 11

తెరాస దీక్ష ప్రాంగణానికి రాకేశ్‌ తికాయత్‌ వచ్చే అవకాశం

  • ఉదయం 11 గంటలకు దీక్ష ప్రాంగణానికి కేసీఆర్‌ చేరుకునే అవకాశం

09:24 April 11

తెలంగాణభవన్ పరిసరాల్లో భాజపా పోస్టర్లు, కటౌట్లు

  • దిల్లీ: తెలంగాణభవన్ పరిసరాల్లో భాజపా పోస్టర్లు, కటౌట్లు
  • తెరాస దీక్ష ప్రాంగణానికి సమీపంలో వెలసిన భాజపా పోస్టర్లు

  • తెలంగాణ రైతులను గాలికొదిలేసి దిల్లీలో డ్రామాలా' నినాదాలతో ఫ్లెక్సీలు

09:00 April 11

తెలంగాణ భవన్ వేదికగా తెరాస దీక్ష

  • ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్‌తో తెరాస దీక్ష
  • ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభంకానున్న తెరాస దీక్ష
  • ఉదయం 10గం.కు దీక్ష ప్రాంగణానికి కేసీఆర్ చేరుకునే అవకాశం

Last Updated : Apr 11, 2022, 12:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.