ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీటీసీ పాపారావు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు, పాఠశాలల బస్సులకు అనుమతి ఇచ్చామని... ఇప్పటి వరకు తొమ్మిది వేల వరకు బస్సులను సిద్ధం చేశామని చెబుతున్న పాపారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె