కొత్తపేట యాదవ సంఘము ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం సంబురాలు ఉత్సాహంగా సాగాయి. యాదవ సంఘం అధ్యక్షుడు తోట కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. యాదవుల ఐక్యతకు నిదర్శనంగా నిర్వహించే సదరు సమ్మేళనంలో దున్నపోతుల విన్యాసాలు హైదరాబాదీలను ఆకట్టుకున్నాయి. నగరం నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి దున్నపోతులు సదర్ సయ్యాటలో ఆకట్టుకున్నాయి.
అలరించిన సదర్ సమ్మేళన ఉత్సవాలు - sadar festival
దీపావళి పండుగ సందర్భంగా యాదవులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే సదర్ సమ్మేళనం సంబురాలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల నుంచి దున్నపోతులను నగరానికి తీసుకొచ్చి సదర్ సయ్యాట చేపట్టారు.
అలరించిన సదర్ సమ్మేళన ఉత్సవాలు
కొత్తపేట యాదవ సంఘము ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం సంబురాలు ఉత్సాహంగా సాగాయి. యాదవ సంఘం అధ్యక్షుడు తోట కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. యాదవుల ఐక్యతకు నిదర్శనంగా నిర్వహించే సదరు సమ్మేళనంలో దున్నపోతుల విన్యాసాలు హైదరాబాదీలను ఆకట్టుకున్నాయి. నగరం నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి దున్నపోతులు సదర్ సయ్యాటలో ఆకట్టుకున్నాయి.
Intro:Body:Conclusion:
Last Updated : Oct 28, 2019, 7:32 AM IST