ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

టాప్​టెన్​ న్యూస్​@9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM
author img

By

Published : Jun 20, 2020, 9:27 AM IST

కరోనా రికార్డు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 499 మందికి కరోనా సోకింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

చిరుత కలకలం

మొదట చిరుత పులి అన్నారు... దాని కోసం అటవీ అధికారులు గంటల తరబడి వెతికారు. అయినా చిక్కలేదు... అది పులికాకపోవచ్చు... అడవి పిల్లి కావచ్చని భావించారు. మళ్లీ అదేరోజు రాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఎక్కడంటే?

సూర్యగ్రహణం

సూర్యగ్రహణం ఈసారి చూడమని యోగంలో వచ్చింది. ఇలా రావడం వల్ల ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు.? మీరూ తెలుసుకోండి.

రెట్టింపు కావాలంటే!

అన్నదాత ఆదాయం రెట్టింపు కావాలంటే ఏమేం చేయాలో రాష్ట్రానికి ఐసీఏఆర్​ పలు సిఫార్సులు చేసింది. 2022-23 నాటికి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలంది. ఇంకా ఏమందంటే!

వానాకాలం కరోనా భయం

కరోనా వైరస్​ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, చేతులను శానిటైజ్​ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కొవిడ్​తో పాటు ప్రజల్లో వానాకాలం భయం కూడా పెరుగుతోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

కరోనాకు మందు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్​ మెడిసిన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ యోగా గురువు బాబా రాం​దేవ్​. రెండు వారాల్లో కొవిడ్​-19కు మందును.. పతాంజలి మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే!

భారీ భూకంపం!

దేశరాజధానిలో వరుసగా సంభవిస్తోన్న భూప్రకంపనలు భారీ భూకంపాన్ని సూచిస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే!

కర్ణాటక ఆదర్శం

కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆదర్శనీయమని కొనియాడింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అన్ని రాష్ట్రాలు అవే విధానాలను అనుసరించాలని సూచించింది. అవేంటో మీరూ తెలుసుకోండి.

బాలీవుడ్​పై ప్రభావం

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ అన్ని పరిశ్రమలతోపాటు బాలీవుడ్​పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడిపోవడం వల్ల.. వసూళ్లకు కీలకమైన వేసవి సీజన్​లో సినిమాలు విడుదలకు నోచుకోలేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

ధోనికి ఛాన్స్​ ఉందా?

టీ20 ప్రపంచకప్​లో ధోనీకి స్థానం ఉంటుందా? ధోనీ లేకుండా ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శన చూడగలమా? అనేవి క్రికెట్​ అభిమానులను ఇప్పటి వరకు తొలచిన సందేహాలు. దీనిపై క్రికెట్​ విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.