ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ ​@ 5PM - TOPTEN NEWS@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOPTEN NEWS@5PM
టాప్​టెన్ న్యూస్​@5PM
author img

By

Published : Jun 14, 2020, 5:03 PM IST

'ధోని' హీరో ఆత్మహత్య

'ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్​ చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిణామాలేంటి?

ఉపాధిపై సమీక్ష

ఉపాధిహామీ పనులపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులు వేగవంతం చేసి ప్రతిఒక్కరికీ పని కల్పించాలని అధికారులకు సూచించారు. ఆ సమీక్షలో ఏం చర్చిస్తున్నారంటే!

నియంత పాలన

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. శనివారం భద్రాచలంలో తనపట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ... ఆయన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాటల్లోనే మరింత సమాచారం.

రక్తదానం గొప్పది

కోట్ల రూపాయలు దానం చేసిన దానికంటే.. రక్తదానం ఎంతో గొప్పదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

ప్లీజ్​ రద్దు చేయండి

దేశం మొత్తం కరోనా పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో.. విద్యార్థులు తమ పరీక్షల గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితం సందిగ్ధంలో పడిందంటూ సోషల్​ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు. ఆ పోస్టులు మీకోసం.

అత్యాచారం.. ఆపై...

అత్యాచారం చేసి.. బాధితురాలిని చంపేసి పారిపోయే.. కథలు చూశాం. కానీ ఓ వ్యక్తి.. అత్యాచారం చేసి.. ఆపై ఆమెను ఎవరికీ చెప్పొద్దంటూ బతిమిలాడుకుని.. తానే ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?

రోడ్లు శుభ్రం చేస్తే ఉద్యోగం

10 గంటల పాటు రోడ్లు శుభ్రం చేసిన ఓ యువకుడికి సువర్ణావకాశం వరించింది. ఇప్పటికే కారు, స్కాలర్​షిప్​లు అంటూ బహుమతులు అందుకున్న ఆ అమెరికన్​ కుర్రాడికి.. మున్సిపల్​ మేయర్​ పిలిచి మరీ ఉద్యోగ అవకాశమిచ్చారు. కథనం కోసం క్లిక్ చేసి చదివేయండి.

అగ్రరాజ్యంలో అంజన్న

అమెరికాలో అతిపెద్ద హనుమాన్​ విగ్రహాన్ని త్వరలోనే డెలవేర్​లోని ఓ ఆలయంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు మీరూ తెలుసుకోండి.

అలా వద్దని చెప్పి.. తానే!

బుల్లితెరపై తొలి అడుగు వేసిన ఓ నటుడు.. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కి ఎంతో పేరు సంపాదించాడు. అయితే ఆ విజయాన్ని మరిన్ని రోజులు ఆస్వాదించకుండానే బలవంతంగా తనువు చాలించాడు. సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​పై ప్రత్యేక కథనం.

పాండ్య రెచ్చగొట్టాడు

తనను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఓసారి స్లెడ్జింగ్‌ చేశాడని ఓ యువ క్రికెటర్‌ తెలిపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో మ్యాచ్‌ ఆడుతుండగా పాండ్య రెచ్చగొట్టాడని అన్నాడు. ఇంతకీ ఆ యువ క్రికెటర్​ ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.