ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM - టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOPTEN NEWS@1PM
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Jun 20, 2020, 12:57 PM IST

వలస కూలీల కోసం

వలస కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 'గరీబ్​ కల్యాణ్ రోజ్​గార్ యోజన'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే!

ప్రశాంతంగా పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ డిప్లొమా, డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేముందు విద్యార్థులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి శానిటైజ్​ చేశారు. పూర్తి కోసం క్లిక్ చేయండి.

రైతు బలవన్మరణం

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన సమస్యల్ని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖను చదవండి.

గ్రేటర్​పై పంజా!

గ్రేటర్​ హైదారాబాద్​ పరిధిలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. శుక్రవారం హైదరాబాద్​లో 329 మందికి పాజిటివ్​ రాగా.. రంగారెడ్డి జిల్లాలో 129 మందికి వైరస్​ సోకింది. పూర్తి కథనం కోసం క్లిక్​మనిపించండి.

డిప్రెషన్​కు దారి

అనుకున్నది జరగకపోతే బాధ కలుగుతుంది.. పదే పదే బాధ పడితే అది డిప్రెషన్​కు దారితీస్తుంది. మీరు బాధ పడుతున్నారా, డిప్రెషన్​లో ఉన్నారా తెలుసుకోవాలనుందా? అయితే, ఈ కథనం మీకోసమే...

శ్రీవారి ఆలయం మూసివేత

సూర్య గ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఏ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారంటే!

మెదడుకు హాని

కరోనా వల్ల మెదడుకు హాని కలిగే అవకాశం ఉందని స్వీడన్​ గోతెన్​బర్గ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి.

బాయ్​కాట్ ఎక్కడిది?

భారత్​లో 'మేడ్​ ఇన్​ చైనా' ఉత్పత్తులపై వ్యతిరేకత పెరుగుతోన్నా.. వన్​ ప్లస్​ ఫోన్లకు డిమాండ్ తగ్గలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతలా ఎందుకు డిమాండ్?

నాపేరు మీనాక్షి

ఈటీవీ సీరియల్​ 'నాపేరు మీనాక్షి'​ షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. లాక్​డౌన్​ కారణంగా దాదాపు 2నెలలకు పైగా నిలిచిపోయిన చిత్రీకరణ.. రామోజీ ఫిల్మ్​సిటీలో జరుపుకుంటోంది. ఆ విశేషాలు మీకోసం.

లార్డ్స్ గుర్తులు

1996లో ఇంగ్లాండ్​తో సిరీస్​ సందర్భంగా ప్రఖ్యాత లార్డ్స్​లో తొలి శతకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు గంగూలీ. తన జీవితంలో ఆ క్షణాలు మర్చిపోలేనవి అని చెబుతూ, ఆ ఫొటోల్ని ట్వీట్ చేశాడు. అవి మీరు కూడా చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.