ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM
author img

By

Published : Jul 14, 2020, 9:02 PM IST

Updated : Jul 14, 2020, 9:07 PM IST

గాంధీలోనూ పరీక్షలు

గాంధీలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సిబ్బంది పెరగాలి

పురపాలక శాఖలో ఖాళీల భర్తీపై ఆ శాఖ మంత్రి కేటీఆర్​ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇప్పుడెందుకీ భవంతులు

భవంతుల నిర్మాణం కాదు.. ప్రజలకు బతుకుదెరువు చూపాలని అఖిపక్షం డిమాండ్‌ చేసింది. సచివాలయం కూల్చివేత, హైకోర్టు తీర్పు, కొవిడ్‌ ఉద్ధృతి, సర్కార్​ వైఫల్యాలపై చర్చించేందుకు అఖిపక్ష నేతలు హైదరాబాద్​లో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆపరేషన్​ ఖజానా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం నిధిని దోచుకోడానికే సచివాలయం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారీ మార్పులు

ఈ ఏడాది.. ఎర్రకోట వేదికగా జరగనున్న స్వతంత్ర వేడుకల్లో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో చిన్నారులకు అనుమతి ఉండదని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గొంతు కోశాడు

మనిషి అని నమ్మి మానవమృగాన్ని ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయింది బెంగళూరుకు చెందిన ఓ యువతి. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఓ చేతిలో తాళి, మరో చేతిలో కత్తితో వచ్చి.. ఆమె గొంతు కోశాడు ఆ ఉన్మాది ప్రేమికుడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఒక్క రోజే 213 మరణాలు

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్తగా 6,741 మంది కరోనా బారిన పడ్డారు. మరో 213 మంది వైరస్​తో మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆరో స్థానానికి ముకేశ్‌!

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ... సంపన్నుల జాబితాలో కొత్త రికార్డును సృష్టించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానానికి చేరుకున్నారు. మార్చి నుంచి సంస్థ షేర్ల విలువ 120శాతం ఎగబాకడమే సంపద ఈ స్థాయిలో పెరిగేందుకు కారణం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కోటీశ్వరుడైన భువీ..

భారత జట్టు పేసర్​​ భువనేశ్వర్​ కుమార్ మైదానంలో తనదైన బంతులతో బ్యాట్స్​మెన్​ను ముప్పతిప్పలు పెడతాడు. అయితే తనను మాత్రం కెరీర్​ ఆరంభంలో కష్టాలు ఇబ్బందిపెట్టాయని చెప్పుకొచ్చాడు. తన తొలి జీతం గురించి తొలిసారి బహిర్గతం చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తమన్నా రొమాన్స్

ఇటీవలె కాలంలో ప్రత్యేక గీతాల్లోనే అలరిస్తున్న నటి తమన్నా.. ఓ కుర్రహీరోతో రొమాన్స్​కు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఓ కన్నడ సినిమా రీమేక్​లో నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​నూ​ ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

Last Updated : Jul 14, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.