ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ ​@ 1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 1pm
టాప్​టెన్​ న్యూస్​@ 1PM
author img

By

Published : Jan 23, 2021, 12:59 PM IST

జైలుకు అఖిల అభిమానులు

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ మహిళా జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు. ఆమెకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇంకెప్పుడు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్​లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు రోజులపాటు పార్టీ సీనియర్లతో సమీక్షించిన ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్.. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిటీకి అప్పగించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

శ్రీసుధ ఫిర్యాదు

శ్యామ్‌ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో తనకు ప్రాణహాని ఉందంటూ సినీ నటి శ్రీసుధ ఎస్సార్​ నగర్​ పోలీస్​స్టేషన్​లో మరోసారి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్‌ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పోరుబాట

పోడుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత మధు డిమాండ్ చేశారు. భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పట్టాల పంపిణీ

అసోంలో భూమి పట్టాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. శివసాగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక లబ్ధిదారులకు ఆయన ఈ పట్టాలను అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అలా చేస్తేనే

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనకు చైనా ముగింపు పలికాలని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ స్పష్టం చేశారు. అప్పటివరకు భారత్​ తన బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గ్యాంగ్​ రేప్​

మైనర్​ను కిడ్నాప్​ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇందోర్​లో వెలుగు చూసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులతోపాటు.. మరో ఇద్దరు డ్రగ్స్​ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇద్దరు అరెస్టు

వేల కోట్ల పీఎంసీ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి వివా గ్రూప్​నకు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేసింది ఈడీ. శుక్రవారం చేపట్టిన సోదాల్లో 74 లక్షల రూపాయలు, కొన్ని డాక్యుమెంటరీ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇరుజట్లకు దడే

మెల్​బోర్న్​ టెస్టును డ్రాగా ముగించడం విజయం కన్నా గొప్పగా భావించినట్లు తెలిపాడు టీమ్​ఇండియా బౌలర్​ అశ్విన్​. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని అన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

స్టేజ్​పైనే ఏడ్చేసింది

నవీన్ చంద్ర, చాందినీ చౌదరి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సూపర్ ఓవర్'. శుక్రవారం ఆహా వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం చేసిన ప్రవీణ్ షూటింగ్ ఆఖరి దశలో కారు ప్రమాదంలో కన్నుమూశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.