ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM - telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 11am
top ten news for 11టాప్​టెన్​ న్యూస్​@11AMam
author img

By

Published : Feb 26, 2021, 10:55 AM IST

విచారణ జరిపించాలి

హైదరాబాద్​ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిలిసైని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెచ్చులూడిపోయాయి

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారిని పోస్కో సంస్థ సీఈవో దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి 10 కోట్ల రూపాయలను విరాళం గా అందించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చీరతో ఉరేసి..

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడా భర్త. గర్భిణి అనే కనికరం లేకుండా భార్యను కాళ్లతో తొక్కి చంపాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో కలకలం

కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్​లో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుంది. ఈ ఘటనలో తమిళనాడులోని తిరువన్నమలైకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నిదర్శనం

పాక్​లోని బాలాకోట్​ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడి జరిపి నేటికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, వైమానిక దళాలల ధైర్యసాహసాలను కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారత్​ బయెటెక్​తో బ్రెజిల్ ఒప్పందం

కొవాగ్జిన్​ టీకాను తయారు చేసిన భారత్​ బయోటెక్​తో బ్రెజిల్​ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మొదటి 80 లక్షల డోసులను బ్రెజిల్​ ఔషధ సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్​కు అందించనున్నట్లు అధ్యక్షుడు జైర్​ బోల్సొనారో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మాతృమూర్తి సమయస్ఫూర్తి

టర్కీకి చెందిన ఓ మాతృమూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన నలుగురు చిన్నారుల ప్రాణాలను కాపాడుకుంది. ఇస్తాంబుల్​లోని ఓ భవనం మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మహిళ తన నలుగురు చిన్నారులతో మంటల్లో చిక్కుకుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భిన్నాభిప్రాయాలు

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన గులాబి టెస్టు పిచ్​పై మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టెస్టు క్రికెట్​కు ఇలాంటి పిచ్​ సరికాదని లక్ష్మణ్, భజ్జీ అభిప్రాయపడగా.. పిచ్​ కన్నా బ్యాట్స్​మెన్ వైఖరి ప్రధానమని దిగ్గజాలు సునీల్ గావస్కర్, పీటర్సన్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కల్ట్​ క్లాసిక్​గా

కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదలవుతాయి. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడతాయి. అవే చిత్రాలు కొద్దికాలానికి క్లాసిక్​గా మిగిలిపోతాయి. ఇలాంటి చిత్రాలు బాలీవుడ్​లో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.