ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 11am
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Jan 20, 2021, 11:00 AM IST

ప్రతిష్టంభన వీడేనా?

కొత్త సాగు చట్టాలపై బుధవారం మరోసారి.. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలకు మధ్య చర్చలు జరగనున్నాయి. దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లాభాల జోరు

బుధవారం సెషన్​లో భారీ లాభాలను నమోదుచేసిన దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు నేడూ సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఉద్రిక్తత

ఏపీలోని గొల్లపూడి వద్ద మరోసారి ఉద్రక్తత నెలకొంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా నిరసన దీక్షకు సిద్ధమవటంతో ఉద్రిక్తత ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఉత్కంఠ

జీహెచ్​ఎంసీ మేయర్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి గడువు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సమాచారం లేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొత్తగా 267 కేసులు

గత 24 గంటల్లో రాష్ట్రంలో 267 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో తాజాగా ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఏం జరిగింది?

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మృతదేహాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. గ్రామ చెరువులో రెండు మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొత్త కష్టాలు

ఉరుకులు పరుగుల జీవితంలో మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు ఒక మజిలీగా కరోనా లాక్​డౌన్ ను భావించారు చాలామంది. అయితే గణాంకాలు మాత్రం మహిళల విషయంలో లాక్​డౌన్ ప్రతికూల ప్రభావం చూపిందంటున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వినూత్న అభినందనలు

ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు వినూత్న రీతిలో బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపాడు. గాజు సీసాలో మూడు అంగుళాల వెడల్పు ఉన్న బైడెన్​ చిత్రాన్ని పొందుపరిచాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కల నెరవేర్చాడు

సిరాజ్​ టెస్టులో ఆడటం వల్ల తమ తండ్రి కల నెరవేరిందని అన్నాడు అతని సోదరుడు మహ్మద్​ ఇస్మాయిల్​. భారత్​ విజయంలో అతడు భాగస్వామ్యం అవ్వడం తన కుటుంబానికి ఎంతో సంతోషానిచ్చిందని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నాలుగు రోజుల్లోనే లాభాలు

సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాలను పొందామని అంటున్నారు 'రెడ్​' చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్​. కరోనా సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రేక్షకుల నుంచి స్పందన లభించిందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.