ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@7PM - TOP TEN NEWS@7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

టాప్​టెన్ న్యూస్@7PM
టాప్​టెన్ న్యూస్@7PM
author img

By

Published : Sep 25, 2020, 7:01 PM IST

'ఎస్పీ బాలు స్వరం అజరామరం'

సంగీత సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఆయన స్వరంతో అలరించారని కీర్తించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం

ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

'బాలు'.. మీ ఖ్యాతి ఎప్పటికి సజీవమే

ఎస్పీ బాలు మృతిపై విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ కథానాయకులు, దర్శకులు.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్​లు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

'సంగీత లోకానికి తీరని లోటు'

గాన గంధర్వుడు, మధుర గాయకుడు ఎస్పీబీ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఇందిరాభవన్​లో సీడబ్యూసీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్‌ నాయకులు రెండు నిముషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

అక్టోబర్‌ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు చేపడతారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో వచ్చే 3రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఇది తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశముందని వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

5.4 తీవ్రతతో భూకంపం

లద్దాఖ్​లో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. మధ్యస్థ తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై 5.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

ప్యారిస్​లో మళ్లీ కత్తి దాడులు

ప్యారిస్​లో మరోసారి కత్తి దాడులు కలకలం సృష్టించాయి. వ్యంగ్య వార్తా పత్రిక.. ఛార్లీ హెబ్డో పాత కార్యాలయానికి సమీపంలో దుండగులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

మరో రికార్డుకు అతి చేరువలో ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. టీ20ల్లో 298 సిక్సులు బాదిన మహీ.. మూడువందల క్లబ్​లో చేరేందుకు కేవలం రెండు సిక్సర్లే కొట్టాల్సి ఉంది. శుక్రవారం దిల్లీతో జరిగే మ్యాచ్​లో అతడు ఈ ఘతన సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

నా సోదరుడే కాదు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. బాలు మరణవార్తపై కళాతపస్వి కె. విశ్వనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.