ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 7PM - Top Ten News @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-at-7pm
టాప్​టెన్​ న్యూస్​@ 7PM
author img

By

Published : Jun 10, 2020, 7:05 PM IST

  • మిడతల ముప్పు

మిడతల దండుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. మరోమారు మిడతల దండు ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • జీహెచ్ఎంసీలో కేంద్ర బృందం

ముగ్గురు స‌భ్యుల‌ కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కార్యాలయం సంద‌ర్శించింది. కరోనాపై జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్‌ లోకేశ్‌ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతితో కేంద్ర బృందం సమీక్షించారు. కేంద్ర బృందం ఏం చెప్పిందంటే..?

  • జూడాలతో ఈటల సమీక్ష

గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అవి ఏంటంటే..?

  • చిక్కిన ఎక్సైజ్​ ఎస్​ఐ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్​ ఎస్‌ఐ సుస్మిత అనిశాకు చిక్కారు. తంగళ్లపల్లి మానేరు వంతెనపై లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అసలు ఏం జరిగిందంటే..?

  • భర్త గొంతు కోసి చంపేసింది

అనుమానంతో ఆ భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వేధింపులు సహించలేక పోయిన భార్య... కూతురి సాయంతో భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన ఎక్కడ జరిగిందంటే..?

  • దాడి చేసినా.. నష్టం జరగలేదు!

మహారాష్ట్రలోని ఓ గ్రామంపై మిడతల దండు దాడి చేసింది. కానీ ఎటువంటి పంట నష్టం చేయకుండా వెళ్లిపోయాయి. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా? అవునండీ.. ముందస్తు జాగ్రత్తగా ఈ గ్రామంలో ఏం చర్యలు తీసుకున్నారంటే..?

  • ట్రంప్​ బ్రేక్​!

1912, ఏప్రిల్​ 15న సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ రహస్యాలను ఛేదించాలని.. ఓ సంస్థ చేపట్టనున్న అన్వేషణ ప్రక్రియకు అడ్డుతగులుతోంది అమెరికా ప్రభుత్వం. అసలు ఏం జరిగిందంటే..?

  • కరెన్సీకి కరోనా వైరస్!

కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలపైనే కాదు.. ఆర్థిక వ్యవస్థకు ప్రాణావాయువు లాంటి రంగాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అదేలా అంటే..?

  • భారత అథ్లెట్​​ ఆవేదన

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చాను.. డోపింగ్​ ఆరోపణల నుంచి ఎట్టకేలకు బయటపడింది. అయితే, తాను కొల్పోయిన జీవితానికి ఎవరు సమాధానం చెప్తారని సంజిత ప్రశ్నించింది. ఐడబ్ల్యూఎఫ్​ తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేసింది. పూర్తి కథనం కోసం...

  • బాలయ్య మనసులో మాట

నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన 60 పుట్టినరోజును పురస్కరించుకుని ఫేస్​బుక్​ లైవ్​ ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనపై అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.