- చర్చా సమయం
జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులతో దేనిపై చర్చించనున్నారంటే..?
- అందుకే జలదీక్ష
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే సుమారు 33.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే...
- ఉత్తమ్ ఫైర్
ఎస్‌ఎల్‌బీసీ ఆరేళ్లయినా పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ పరిశీలన కోసం వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- కరోనా ప్రభావం..
సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. కొందరు ఉద్యోగులు కొవిడ్ బారిన పడడంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి...
- పరిస్థితులు అదుపులోనే
దేహ్రాదూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ సైనికాధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో భారత సైన్యాధిపతి ముకుంద్ నరవాణే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాధీన రేఖ వెంబడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- ట్రంప్ పిలుపు
అమెరికాలో ఇటీవలే జార్జ్ ఫ్లాయిడ్‌పై చోక్‌హోల్డ్ విధానాన్ని ప్రయోగించారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
- మాంసం కొట్టె చెక్కపై కరోనా
చైనాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశంలో కొత్తగా మరో 18 కరోనా కేసులు బయటపడ్డాయి. స్థానిక మార్కెట్లో మాంసం కొట్టే చెక్కపై కరోనా వైరస్‌ను గుర్తించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
- 'భారత్‌కు సత్తా ఉంది.. కానీ'
భారత ఆర్థిక వ్యవస్థకు అధిక వృద్ధి రేటు సాధించే సత్తా ఉందని.. అయితే ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించాలంటే సంస్కరణలు ఎంతో అవసరమని ఎస్&పీ రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఇంకా ఏం చెప్పిందంటే..?
- బౌలర్ రీఎంట్రీ!
టెస్టులకు వీడ్కోలు పలికిన పాక్ పేసర్ వాహబ్ రియాజ్.. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆ దేశ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ చెప్పాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి...
- రానా మనసులో మాట
'అరణ్య' షూటింగ్లో జరిగిన ఆసక్తికర విశేషాలు చెప్పిన రానా.. తన కెరీర్లో ఇది క్లిష్టమైన చిత్రమని అన్నారు. ఇంకా ఈ చిత్ర గురించి రానా ఏం చెప్పారంటే..?