ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 10AM - undefined

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News @ 10AM
టాప్​టెన్​ న్యూస్​@ 10AM
author img

By

Published : May 30, 2020, 10:01 AM IST

దేశంలో కరోనా వ్యాప్తి

భారత్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,964 కొత్త‬ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల వివరాలు ఇలా...

ముష్కర ఏరివేత

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా​ కుల్గాం జిల్లాలో భద్రత దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం...

కరోనా పంజా..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీలపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్కరోజులో లక్షా 25వేల మందికి వైరస్ సోకింది. కేసుల పూర్తి వివరాలు ఇలా...

మోదీ 2.0

ప్రపంచమంతటా కరోనా కల్లోలం రేపుతోంది. భారత్‌లో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా... నియంత్రించడంలో ప్రారంభం నుంచీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రశంసనీయ చర్యలు చేపట్టింది. అవి ఏంటంటే..?

ఒకే ఇంట్లో ...

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన జీహెచ్​ఎంసీ అధికారులు ఆ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంటి వాచ్​మెన్ కుటుంబాన్నీ హోం క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించారు. అసలు వారికి కరోనా ఎలా సోకిందంటే..?

తెలంగాణలో వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఉపశమనం కలిగించింది. ఎక్కడ ఎంత వర్షపాతం నమోదయిందంటే..?

ఆదాయానికి గండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆకర్షణీయ ఆదాయాలు సమకూర్చడంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కీలకమైన గనుల రంగం కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోతోంది. పూర్తి వివరాలు ఇలా...

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారంటే...?

11 ఏళ్ల వెనక్కి దేశార్థికం

కరోనా వైరస్​ కారణంగా 2020 జనవరి- మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా 2019- 20 ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ఠం వద్ద.. 4.2 శాతానికి పరిమితమైందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా...

కారణం అదే...

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ కోసం పెర్త్​ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్​ రాబర్ట్స్​ స్పందించాడు. ఇంకా ఏం చెప్పారంటే..?

'మహానటి'కి ఫిదా

దిగ్గజ నటి సావిత్రి బయోపిక్​ 'మహానటి' చూసి ఫిదా అయ్యానని చెప్పింది స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. ప్రతిఒక్కరు తప్పక ఈ సినిమా చూడాలని.. అందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.​ అది ఏంటంటే..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.