ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@1PM

.

Top ten@1PM
టాప్​టెన్ న్యూస్@1PM
author img

By

Published : May 5, 2020, 12:59 PM IST

లాక్​డౌన్ @ 28

> రాష్ట్రంలో లాక్​డౌన్ ఈనెలాఖరు వరకు కొనసాగనుందా? కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను పొడగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మధ్యాహ్నం జరిగే కేబినేట్​ భేటీలో పలు అంశాలు చర్చకురానున్నాయి.

సీఎం సమీక్ష

> వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. సమగ్ర వ్యవసాయ విధానం, ధాన్యం సేకరణ, కోహెడ మార్కెట్ అంశంపై మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులతో చర్చ.

'సినీ'కొత్త విధానం..

> చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్. త్వరలోనే సినీ పెద్దలతో చర్చిస్తామన్నారు. థియేటర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటన.

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

దీక్ష షురూ

> రైతుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు 'రైతు సంక్షేమ దీక్ష' చేపట్టారు. గాంధీభవన్‌తో పాటు అన్ని జిల్లాల్లో దీక్షలకు పూనుకున్న హస్తం లీడర్లు.

సర్'​ప్రైజ్'..

> కాఠిన్యం వదిలి.. ఓ ముసలావిడను సర్​ప్రైజ్​ చేసి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు నిజామాబాద్ పోలీసులు. ఏంటా సర్​ప్రైజ్??

ఆగని కరోనా

> ఏపీలో కరోనా కేసుల సంఖ్యకు పుల్​స్టాప్ పడట్లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో 67 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూల్​ జిల్లాలో అత్యధిక కేసులు.

కన్నీటి వీడ్కోలు

> హంద్వారా ఎన్​కౌంటర్​లో అమరుడైన.. కల్నల్​ అశుతోష్​ శర్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. సైనిక వందనాలతో ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​కు తుది వీడ్కోలు.

'పెట్రో' మంటలు

> లాక్​డౌన్ వేళ దేశ రాజధాని దిల్లీలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. చమురుపై 27 శాతంగా ఉన్న వ్యాట్​ను 30 శాతానికి పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం.

టీ-20లో ఫోరా?

> పొట్టి ఫార్మాట్​లోని మ్యాచ్​ల్లో నాలుగు ఇన్నింగ్స్​లు పెట్టాలన్న ఆలోచన సరైదని కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ ఆటగాళ్లు గంభీర్, బ్రెట్​లీ.

ఇంకో బుట్టబొమ్మ

> అల్లు అర్జున్ కూతురు అర్హ.. బుట్టబొమ్మ పాట పాడి అలరించింది. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది బన్నీ సతీమణి స్నేహరెడ్డి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.