ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 7PM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-news-till-7pm
టాప్​టెన్​ న్యూస్​@ 7PM
author img

By

Published : May 31, 2020, 7:02 PM IST

మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

నువ్వెంతంటే నువ్వెంత.. నీ లెక్కెంతంటే నీ లెక్కెంత..ఈ మాటలు అనుకున్నది ఎవరో కాదు మంత్రి జగదీశ్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి. అసలు ఏ జరిగిందో తెలుసా

ఆ జిల్లాల్లో 'కమలం'కు కొత్త సారథులు

భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు వీరే..

'హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదు'

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా తనను నియమిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి ఉన్నట్లుగా లేదన్నారు నిమ్మగడ్డ రమేశ్​కుమార్​. ఆయన ఓ ప్రకటన విడదల చేశారు..

ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​...

ఝార్ఖండ్​లో నక్సలైట్లతో ఎన్​కౌంటర్ జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..

కేబినెట్​ మంత్రికి, వారికి కూడా కరోనా

ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సత్పాల్​ మహారాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయనతో పాటు వారికి కూడా కరోనా!

'కరోనాపై పోరులో 'బాహుబలి' ప్రధాని విఫలం'

'బాహుబలి' ప్రధాని మోదీ.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక ప్రజలను తీవ్రమైన బాధలకు గురి చేస్తున్నారని.. కాంగ్రెస్​ నాయకుడు కపిల్​ సిబల్​​ ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే..

'ఎవరైనా అడిగితే నా గుర్తింపు ఇచ్చేస్తా'

తనకున్న పేరు ప్రతిష్ఠలను ఎవరైనా ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తానని ఆ భారత క్రికెటర్​ అన్నాడు.. ఇంతకీ అలా అన్నది ఎవరంటే

కరెంట్​ బిల్లుకు ఐటీ రిటర్న్ మస్ట్​!

కరెంటు బిల్లు పరిమితి దాటితే ఐటీ రిటర్ను దాఖలు చేయాలని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆ పరిమితి ఎంతో తెలుసా..

అగ్రరాజ్యాన్ని ఇలా ఎప్పుడైనా ఊహించుకున్నారా?

అగ్రరాజ్యం అట్టుడుకుతోంది... అమెరికాలో ఆందోళన కొనసాగుతోంది. ఈ నిరసనలకు కారణమిదే..

26 ఏళ్లపుడు క్రష్ ఉంది..

సూపర్​ స్టార్ మహేశ్ బాబు ఇన్​స్టాలో అభిమానులతో ముచ్చటించారు. వాళ్లు ఏమడిగారు.. మహేశ్​ ఎం చెప్పారో చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.