ETV Bharat / state

హైదరాబాద్​లో రేపు మెట్రో సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు - hyderbad metro timings extended

tomorrow-metro-railways-extension-in-telanaga
హైదరాబాద్​లో రేపు మెట్రో సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు
author img

By

Published : Dec 5, 2019, 8:50 PM IST

Updated : Dec 5, 2019, 9:48 PM IST

20:39 December 05

హైదరాబాద్​లో రేపు మెట్రో సేవలు అర్ధరాత్రి 12 వరకు

హైదరాబాద్​లో రేపు మెట్రో సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు

హైదరాబాద్​లో రేపు ఉప్పల్​ స్టేడియంలో భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్ సందర్భంగా మెట్రో వేళలు పొడిగిస్తున్నట్లు  అధికారులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

ఇదీ చూడండి : టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక

Last Updated : Dec 5, 2019, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.