ETV Bharat / state

'జాతీయ విద్యా విధానంలో మార్పు రావాలి' - జాతీయ విద్యావిధానం

జాతీయ విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​ సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు.

తెజస అధ్యక్షుడు
author img

By

Published : Aug 8, 2019, 8:22 PM IST

ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​లోని సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​లో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. మనం ఏది నేర్చుకున్నా అది భారత రాజ్యాంగంలోని సూత్రాల ప్రమాణంలో ఉండాల్సిందే తప్ప వేరేది ఉండకూడదని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలోని నిబంధనలకు అనుగుణంగా నైపుణ్యాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థి, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

'జాతీయ విద్యా విధానంలో మార్పు రావాలి'

ఇదీ చూడండి : తెలంగాణ ఏర్పడటం భాజపాకు ఇష్టం లేదా? ఉత్తమ్

Intro:TS_Hyd_57_08_Mantri_Mallareddy_ab_TS10026
కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)

( ) తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరిత హారంలో అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొంటున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి పేర్కొన్నారు మేడ్చల్ జిల్లా పోచారం పురపాలిక సంఘం అధికారులు రాక్ వుడ్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన నా పాల్గొన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అడవులు అంతరించి పోయాయి అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు
బైట్:మల్లారెడ్డి, రాష్ట్ర మంత్రి

Body:chary

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.