ETV Bharat / state

మహా దీక్షకు అందరూ హాజరవ్వాలి: కోదండరాం - KCR

ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలు, పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మే 11న చేపట్టబోయే నిరసన దీక్షకు అందరూ హాజరవ్వాలని తెజస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు.

మహా దీక్షకు అందరూ హాజరవ్వాలి: కోదండరాం
author img

By

Published : May 5, 2019, 2:20 PM IST

హైదరాబాద్ మఖ్దూం భవన్‌లో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెతెదేపా నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మే 11వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు కోదండరాం వెల్లడించారు. ఈ దీక్షకు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.

మహా దీక్షకు అందరూ హాజరవ్వాలి: కోదండరాం

ఇవీ చూడండి: మన అమ్మకు ఆదివారం సెలవిద్దాం...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.