తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ జరిపిన పోరాటం... ఆర్టీసీ సమ్మెలో పార్టీ పాత్రపై సమీక్షిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ప్రజల పక్షాన పోరాడుతూనే... పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: యాదాద్రీశుని సన్నిధిలో సీఎం కేసీఆర్