ETV Bharat / state

చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ - చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ

యువ వెటర్నరీ వైద్యురాలి దారుణ హత్యపై తెలంగాణ ఐకాస నేతలు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

tjac spoke on shadnagar incident
చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ
author img

By

Published : Nov 29, 2019, 11:18 PM IST

షాద్​నగర్​ ఘటనను తెలంగాణ ఐకాస నేతలు ఖండించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. షీటీమ్స్‌ ఏర్పాటు చేసినా.. దురాగతాలు ఆగకపోవడం విచారకరమన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి: నిందితులకు న్యాయ సహాయం చేయొద్దు: కేంద్రమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.