కరోనా ప్రభావం వల్ల తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి భక్తులందరిని ఒకే సమయంలో అనుమతించకుండా... టైమ్‌స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే టైమ్‌స్లాట్ విధానం ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు నిర్ణీత సమయానికి క్యూ వద్దకు చేరుకున్న.. గంటలోపే దర్శించుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో వేచిఉండే అవసరం లేకుండానే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. కరోనా దృష్ట్యా తితిదే తీసుకుంటున్న జాగ్రత్తలపై మరింత సమాచారం 'ఈటీవీ భారత్' ప్రతినిధి రుత్విక్ అందిస్తారు.
ఇవీ చూడండి : 'నమామి గంగే.. తరహాలో మూసీ నది ప్రక్షాళన చేపట్టండి'