ETV Bharat / state

కొప్పరంలో విషాదం.. ముగ్గురు చిన్నారులు దుర్మరణం - iron pole

ప్రకాశం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జెండా దిమ్మెపై ఆడుకుంటుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

three-students-die-after-electrocution-wires-hit-iron-rod-in-prakasama-district
author img

By

Published : Aug 14, 2019, 10:03 AM IST

కొప్పరంలో విషాదం.. ముగ్గురు చిన్నారులు దుర్మరణం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో విషాదం జరిగింది. జెండా దిమ్మెపై ఆడుకుంటుండగా విద్యుత్​ షాక్​ తగిలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వైకాపా జెండా ఉన్న ఇనుప రాడ్‌కు విద్యుత్‌ తీగలు తగలటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానిక కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు షేక్ పఠాన్ గౌస్(11), షేక్ హసన్ బుడే(11), పఠాన్ అమర్(11)గా గుర్తించారు.

ఇవీ చూడండి: కొత్త సచివాలయ నమూనాకు త్వరలోనే తుదిరూపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.