ETV Bharat / state

అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్ల దాడి - యువతి దాడి తాజా కబురు

కారులో వెళ్తున్న ఓ యువతి కారును ఢీ కొట్టి.. ఆమెపై ముగ్గురు మైనర్లు దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్​లో చోటుచేసుకుంది.

three miners attack on a lady in Hyderabad
అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్లు దాడి
author img

By

Published : Dec 3, 2019, 2:47 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో ముగ్గురి మైనర్లు రెచ్చిపోయారు. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్​గా పనిచేస్తున్న ఓ యువతి కారును వెనుక నుంచి కారుతో ఢీ కొట్టిందే కాక తన మీద దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. అంతే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తన దుస్తులను చించడానికి ప్రయత్నించారని ఆ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్లు దాడి

ఇదీచూడండి: శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

TG_HYD_21_03_ATTACK_ON_LADY_3182400_TS10008 note: ఫీడ్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( ) హైదరాబాద్ బంజారాహిల్స్ లో ముగ్గురు మైనర్లు రెచ్చిపోయారు. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువతి కారును వెనుక నుంచి ఢీ కొట్టిందే కాక కారులో ఉన్న మహిళలతో కలిసి తన మీద దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. అంతే కాకుండా అసభ్య పదజాలంతో ధూషిస్తూ తన దుస్తులు చించడానికి ప్రయత్నించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైట్: బాధితురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.