ETV Bharat / state

కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు

కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్​లో రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

budget
కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు
author img

By

Published : Mar 8, 2020, 4:35 PM IST

రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేయడానికి ఈ ఏడాది అదనంగా రూ.650 కోట్ల నిధులు కేటాయించామన్నారు.

మొత్తంగా కల్యాణ లక్ష్మి పథకం కోసం రూ.1,350 కోట్ల నిధులను ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు.

కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు

ఇదీ చూడండి: వచ్చేనెల నుంచి 57నిండిన వారికి కూడా 'ఆసరా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.