ETV Bharat / state

తిరుపతిలో.. 'తెల్లవారితే గురువారం'!

author img

By

Published : Mar 23, 2021, 7:52 PM IST

తిరుపతిలో 'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం సందడి చేసింది. చిత్రాన్ని ఆదరించాలని యువ కథానాయకుడు శ్రీసింహా కోడూరి కోరాడు.

తిరుపతిలో.. 'తెల్లవారితే గురువారం'!
తిరుపతిలో.. 'తెల్లవారితే గురువారం'!

'తెల్లవారితే గురువారం' చిత్ర బృందం తిరుపతిలో సందడి చేసింది. యువకథానాయకుడు శ్రీ సింహా కోడూరి, కథానాయికలు చిత్రా శుక్లా, మిషానారంగ్​ చిగురువాడలోని గేట్ కళాశాలకు విచ్చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపారు.

చిత్ర బృందాన్ని కళాశాల యాజమాన్యం, తెలుగు యువత నాయకులు సన్మానించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27 న విడుదల కానుంది. చిత్రాన్ని విజయవంతం చేయాలని బృందం కోరింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.