ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం కోసం సీఎంకు ఎదురొచ్చాడు - హైదరాబాద్​ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్​కి ఓ యువకుడు అడ్డొచ్చాడు. తనకు ఉద్యోగం ఇప్పించాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని నినాదాలు చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీపీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

The young man who intercepted the CM Conway in hyderabad
డబుల్​ బెడ్​రూం కోసం సీఎంకు ఎదురొచ్చాడు
author img

By

Published : Jun 2, 2020, 5:40 PM IST

Updated : Jun 3, 2020, 5:54 AM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తిరుగు ప్రయాణంలో సీఎం కాన్వాయ్​కి దేవరకొండకు చెందిన హనుమంత్‌ నాయక్‌ అడ్డొచ్చాడు. తనకు ఉద్యోగం ఇప్పించాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని నినాదాలు చేశాడు.

అక్కడున్న పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హనుమంత్‌ నాయక్‌ జీహెచ్‌ఎంసీలో విపత్తు నిర్వహణ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై సీపీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆదేశించారు.

డబుల్​ బెడ్​రూం కోసం సీఎంకు ఎదురొచ్చాడు

ఇదీ చూడండి : జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

Last Updated : Jun 3, 2020, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.