ETV Bharat / state

గ్రేటర్​లో కొనసాగుతున్న రెండో విడత ఫీవర్ సర్వే - గ్రేటర్​లో రెండో విడత జ్వర సర్వే

గ్రేటర్​లో రెండో విడత జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇవాళ జీహెచ్​ఎంసీలో 1522 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

Fever Survey in Greater Hyderabad
గ్రేటర్​లో రెండో విడత ఫీవర్ సర్వే
author img

By

Published : May 25, 2021, 9:25 AM IST

గ్రేటర్ హైదరాబాద్​లో రెండో విడత జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య, బల్దియా సిబ్బంది మొత్తంగా 3 లక్షల 42 వేల 479 గృహాల్లో ఫీవర్ సర్వేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1522 బృందాలు భాగస్వామ్యమయ్యాయి.

ఇవాళ ఒక్కరోజే 1,28,916 ఇళ్లలో సర్వే చేశారు. ఇటూ నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో ఇవాళ 17841 మంది జ్వర పరీక్షలు నిర్వహించారు. మెడికల్ కిట్లు, ఎంత మందికి జ్వర లక్షణాలున్నాయనే విషయాన్ని జీహెచ్​ఎంసీ అధికారులు వెల్లడించలేదు.

ఇదీ చూడండి: వైద్యరంగానికి సమూల చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.