ETV Bharat / state

శాట్స్​ కోచ్​ల ఆందోళన.. క్రమబద్ధీకరించాలని డిమాండ్​ - sats coaches protests

శాట్స్​ ఒప్పంద కోచ్​లు మరోసారి ఆందోళనకు దిగారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం ఎదుట నిరసన చేపట్టారు. తమను రెగ్యులరైజ్​ చేసేంతవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

sats protests at lb stadium
శాట్స్​ కోచ్​ల ఆందోళన
author img

By

Published : Apr 6, 2021, 2:28 PM IST

హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం ఎదుట శాట్స్ ఒప్పంద కోచ్​లు మరోసారి ఆందోళనకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్​లుగా పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలంటూ కోచ్​లు గత కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నారు. శాట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తమకు అన్యాయం చేస్తున్నారని కోచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్ చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ధర్నాలో అసోషియేషన్ అధ్యక్షురాలు సత్యవాణి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆమెను అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: శాట్స్ కోచ్‌ల ఆందోళన.. స్పహ తప్పి పడిపోయిన అధ్యక్షురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.