ETV Bharat / state

కార్మికుల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై ఈడీ కమిటీ సమావేశం - ed committee meeting on rtc workers demands issue

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై వేసిన ఆరుగురు సభ్యుల ఈడీ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి... డిమాండ్లు నెరవేర్చడానికి కార్పొరేషన్​పై పడే భారం తదితర అంశాలపై కమిటీ లెక్కలు వేస్తోంది.

కార్మికుల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై ఈడీ కమిటీ సమావేశం
author img

By

Published : Oct 24, 2019, 3:16 PM IST

ఆరుగురు సభ్యుల ఈడీ కమిటీ బుధవారం బస్ భవన్​లో 8గంటలకు పైగా సమావేశమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మినహా మిగిలిన 21 అంశాల సాధ్యాసాధ్యాలపై కమిటీ సభ్యులు కూలంకషంగా చర్చించారు. తిరిగి ఇవాళ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిస, డిమాండ్లు నెరవేర్చడానికి కార్పొరేషన్​పై పడే భారం తదితర అంశాలపై ఒక నివేదిక తయారుచేసి రవాణాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మకు అందజేయనుంది. తక్షణం నెరవేర్చే అంశాలు, తాత్కాలికంగా నెరవేర్చేవి, దీర్ఘకాలికంగా అంశాలు ఇలా మూడు కేటగిరీలుగా డిమాండ్లను కమిటీ సభ్యులు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా తమ పనిని పూర్తిచేస్తామని కమిటీసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిందే'

Tg_hyd_07_24_rtc_commitee_av_dry_3182388 Reporter: sripathi.srinivas ( )ఆరుగురు సభ్యుల ఈడీ కమిటీ బస్ భవన్ లో 8గంటలకు పైగా సమావేశమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మినహా మిగిలిన 21 అంశాల సాధ్యాసాధ్యాలపై కమిటీ సభ్యులు కూలంకుశంగా చర్చించారు. తిరిగి ఇవాళ కూడా కమిటీ మరో సారి భేటీ కానుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి..డిమాండ్లు నెరవేర్చడానికి కార్పొరేషన్ పై పడే భారం తదితర అంశాలపై కమిటీ లెక్కలు వేస్తోంది. వీటిపై ఒక నివేదిక తయారుచేసి రవాణాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మకు అందజేయనుంది. వీలైనంత త్వరగా కమిటీ తన పని పూర్తిచేస్తోందని కమిటిసభ్యులు తెలిపారు. తక్షణం నెరవేర్చే అంశాలు,తాత్కాలికంగా నెరవేర్చేవి, దీర్ఘకాలికంగా అంశాలు ఇలా మూడు కేటగిరీలుగా డిమాండ్లను కమిటీ సభ్యులు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.look..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.