ETV Bharat / state

గ్రామీణాభివృద్ధే  ధ్యేయం - panchaity raj minister

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తన శాఖలపై దృష్టిపెట్టారు. అధికారులతో సమావేశమై ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.

అధికారులతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Feb 21, 2019, 4:09 PM IST

పంచాయతీరాజ్​శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్​రావు ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. లోయర్​ట్యాంక్​బండ్​లోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో విజయవంతంగా అమలయ్యేలా అధికారులంతా కృషిచేయాలని ఎర్రబెల్లి సూచించారు.

గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమావేశం

పంచాయతీరాజ్​శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్​రావు ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. లోయర్​ట్యాంక్​బండ్​లోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో విజయవంతంగా అమలయ్యేలా అధికారులంతా కృషిచేయాలని ఎర్రబెల్లి సూచించారు.

Intro:TG_ADB_31_21_GUTKA PATTIVETHA_AVB_G1
TG_ADB_31a_21_GUTKA PATTIVETHA_AVB_G1
నిర్మల్ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత..
(): నిర్మల్ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నుండి ఏపీ 29 టి ఏ 8850 నెంబర్ గల ఐచర్ వాహనంలో మహారాష్ట్రలోని కిన్వాట్ గ్రామానికి తరలిస్తుండగా ఈ వాహనాన్ని పట్టుకున్నట్టు ఎస్పి శశిధర్ రాజు తెలిపారు. జిల్లాలోని సోన్ పోలీసులకు ముందస్తు సమాచారం మేరకు గంజాల్ గ్రామం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఐచర్ వాహనంలో 20 లక్షల 87 వెల్ విలువగల నిషేధిత గుట్కాను తరలిస్తుండగా పట్టుబడ్డట్టు పేర్కొన్నారు . ఈ మేరకు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు డిఎస్పి ఉపేందర్ విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వాహన డ్రైవర్ జాకేర్ ను విచారించగా హైదరాబాదులో వాహనాన్ని మరో డ్రైవర్ దగ్గర నుండి తీసుకొని కిణ్వట్ గ్రామం వరకు వెళ్తున్నానని అక్కడ మరో వ్యక్తికి అప్ప చెప్తున్నట్టు తెలిపారని వివరించారు. గుట్కా తరలించడంలో ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు .ఎక్కడి నుండి తరలిస్తున్నారు, ఎక్కడికి చేరవేస్తున్నారు అన్న విషయం ఇతరులకు తెలియకుండా మార్గమధ్యంలో డ్రైవర్లను మార్చుతూ ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు .డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.
బైట్: శశిధర్ రాజు, ఎస్పీ, నిర్మల్


Body:నిర్మల్


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.