ETV Bharat / state

మీరు టీ తాగుతున్నారా?... కాస్త జాగ్రత్త! - మీరు టీ తాగుతున్నారా?... కాస్త జాగ్రత్త

మీరు రోజూ తాగుతున్న టీ పౌడర్ మంచిదేనా... ఆ టీలో ఏ పౌడర్ కలుస్తుందో తెలుసా... ఈ వార్త వింటే టీ పౌడర్ కొనాలంటేనే భయపడాల్సి వస్తుంది కదూ. హైదరాబాద్​లో నకిలీ టీ పౌడర్ తయారీ కలకలం రేపుతోంది. పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్న ఓ గ్యాంగ్​ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు.

the-police-arrested-the-gang-of-making-fake-tea-powder-in-hyderabad
మీరు టీ తాగుతున్నారా?... కాస్త జాగ్రత్త
author img

By

Published : Jan 4, 2020, 4:15 AM IST

Updated : Jan 4, 2020, 7:32 AM IST

హైదరాబాద్ నడిబొడ్డులోని మంగళహాట్ పీఎస్​ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న ఏడుగురి ముఠాను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 425 కిలోల టీ పొడిని స్వాధీనంచేసుకున్నారు. గత కొన్ని నెలలుగా బయట నాసిరకం టీ పొడి తెచ్చి వాటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తూ మార్కెట్​లో పేరు కలిగిన బ్రాండ్ల కవర్లలో నింపి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని హైదరాబాద్​తో పాటు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కల్తీ టీ పొడితో పాటు పలు బ్రాండ్ల టీ పొడి కవర్లను, లేబుళ్లు, స్టాంపులు, అల్యూమినియం కవర్లు, తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరితో పాటు వేరే చోట ఇలాంటి తయారీ కేంద్రాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

TG_HYD_12_04_NAKILI_TEA_POWDER_PKG_3182400_TS10008 రిపోర్టర్ నాగార్జున note: ఫీడ్ తాజా వాట్సప్ కి పంపాము ( )మీరు రోజూ తాగుతున్న టీ పౌడర్ మంచిదేనా....ఆ టీలో ఏ పౌడర్ కలుస్తుందో తెలుసా...ఈ వార్త వింటే టీ పౌడర్ కొనాలంటేనే భయపడాల్సి వస్తుంది...హైదరాబాద్ లో నకిలి టీ పౌడర్ తయారి కలకలం రేపుతోంది. పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్న ఓ గ్యాంగ్ కు టాస్క్ ఫోర్స్ పోలీసుల చెక్ పెట్టారు..వారి నుంచి భారీగా నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. వాయిస్ హైదరాబాద్ నడబొడ్డులోని మంగళహట్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు దాడులు నిర్వహించారు. ఏడుగురి అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 425 కేజీల టీ పొడిని స్వాధీనంచేసుకున్నారు..గత కొన్ని నెలలుగా బయట నాసిరకం టీ పొడి తెచ్చి వాటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తూ మర్కెట్ లో పేరు కలిగిన బ్రాండ్ల కవర్లలో వాటిపి నింపి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కల్తీ టీ పొడి తో పాటు పలు బ్రాండ్ల టీ పొడి కవర్లను, లేబుళ్ళు, స్టాంపులు, అల్యూమినియం కవర్లు, తయారు చేసే సామాగ్రిని స్వాధీనంచేసుకుని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరితో పాటు వేరే చోట ఇలాంటి తయారి కేంద్రాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Last Updated : Jan 4, 2020, 7:32 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.