హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని హౌసింగ్ బోర్డ్‌కు సంబంధించిన 630 గజాల స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. ఈ స్థలాన్ని ఎప్పుడో తమ అధీనంలోకి తీసుకోవడానికి అనేక మార్గాలను అనుసరించారు. కానీ కబ్జాదారుల ప్రయత్నాలను హౌసింగ్ బోర్డు అధికారులు... ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేశారు. చివరకు ప్రభుత్వ సంస్థకు సంబంధించిన న్యాయవాదులతో కుమ్మక్కై... స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించారని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు - The land is being Kabza in hyderabad
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 630 గజాల స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించారని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు