పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు 10వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పవర్ ఫైనాన్స్ నుంచి రుణం తీసుకోమని నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఈ ప్రాజెక్టును కాళేశ్వరం కార్పొరేషన్లో చేర్చింది. పంపింగ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి 12, 13 ప్యాకేజీల మిగిలిన పనుల కోసం... నాబార్డు నుంచి 1500 కోట్ల రూపాయలు రుణం పొందేందుకు కూడా అనుమతిచ్చింది.
పాలమూరు-రంగారెడ్డి పనులకు ప్రభుత్వం పచ్చజెండా - 12, 13 package into Kaleshwaram project
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.10వేల కోట్ల రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ నిర్మాణాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించనున్నారు.