బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కోసం 326 కోట్లా 23 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: ముద్రా రుణాల్లో తెలంగాణకు అన్యాయం: వినోద్