గోదావరిఖనికి చెందిన సాయిరాం పుట్టుకతోనే పోలియోతో బాధ పడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు.కానీ ఆర్థిక పరిస్థితి వారికి సహకరించలేదు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సాయంతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిశారు. స్పందించిన కేటీఆర్ బాలునికి సీఎం సహాయనిధి నుంచి నగదు అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాలుడు తన కుటుంబంతో కేటీఆర్ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:పెహ్లూఖాన్ హత్య కేసులో అళ్వార్ కోర్టు కీలక తీర్పు