ETV Bharat / state

ఒకరి మృతికి కారణమైన బెట్టింగ్​ నిర్వాహకుడి అరెస్టు

హైదరాబాద్​ బోరబండ​కు చెందిన రవికుమార్​ మృతికి కారకుడైన క్రికెట్​ బెట్టింగ్​ నిర్వాహకుడిని వైజాక్​లో ఎస్​ఆర్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు.

ఒకరి మృతికి కారణమైన బెట్టింగ్​ నిర్వాహకుడి అరెస్టు
author img

By

Published : Aug 13, 2019, 8:51 PM IST

క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తూ ఓ యువకుని మృతికి కారణమైన వ్యక్తిని హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ నిర్వాహకుడు రాజశేఖర్‌ను పోలీసులు వైజాగ్‌లో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. బోరబండ హెచ్‌ఎఫ్‌నగర్‌కు చెందిన రవికుమార్ అనే విద్యార్థి ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. తన బలవన్మరణానికి బెట్టింగ్​ నిర్వాహకుడి వేధింపులేనని సుసైడ్‌ నోట్​లో పేర్కొన్నాడు.

ఒకరి మృతికి కారణమైన బెట్టింగ్​ నిర్వాహకుడి అరెస్టు

ఇదీ చూడండి:రౌడీషీటర్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

TG_Hyd_39_13_Cricket_Betting_Person_Arrest_AV_TS10021 Contributor: V. Raghu Note: ఫీడ్‌ డెస్క్‌ వాట్సాప్‌కు వచ్చింది. ( ) క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తూ ఓ యువకుని మృతి కారణమైన వ్యక్తిని హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ నిర్వహకుడు రాజశేఖర్‌ను పోలీసులు వైజాగ్‌లో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండ హెచ్‌ఎఫ్‌నగర్‌లో ఈ నెల 3వ తేదీన రవికుమార్ అనే విద్యార్థి బెట్టింగ్ నిర్వాహకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సుసైడ్‌ నోట్ రాసి బలవర్మణానికి పాల్పడ్డాడు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు...నిందితుని కోసం గాలించి ఎట్టకేలకు వైజాగ్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Visu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.