ETV Bharat / state

బంగారు భవిష్యత్​కు యువతే నాంది: తలసాని సాయికిరణ్ - loksaba

సికింద్రాబాద్ లోక్​సభ అభ్యర్థిగా తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తలసాని సాయి కిరణ్ యాదవ్. తనలాంటి యువకులు రాజకీయాల్లో రాణించాలంటే ఓటర్లు ప్రొత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచారం నిర్వహిస్తున్న తలసాని సాయి కిరణ్
author img

By

Published : Apr 7, 2019, 1:37 PM IST

యువకుడినైన తనని గెలిపిస్తే దేశ రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించటానికి నాంది పలికినవారవుతారన్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్. 16 స్థానాల్లో తెరాస విజయం సాధిస్తే సమాఖ్య కూటమి మరింత బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. ముషీరాబాద్​ శాసనసభ్యుడు ముఠా గోపాల్, ఇతర నాయకులతో కలిసి ఇందిరా పార్క్​లో వాకర్స్​ను కలిసి కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు.

ప్రచారం నిర్వహిస్తున్న తలసాని సాయి కిరణ్

ఇవీ చూడిండి: మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఇంట్లో సోదాలు

Intro:ఎన్నికల ప్రచారానికి కి తెరపడుతుందని ఈ నేపథ్యంలో లో పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు రు

Body:రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటే కెసిఆర్ ర్ చేపట్టిన ఫెడరల్ ఫ్రంట్ మరింత బలోపేతమవుతుందని సికింద్రాబాద్ లోక్ సభ తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభ్యుడు ముఠా గోపాల్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ ముషీరాబాద్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్చార్జి రాంబాబు యాదవ్ పలువురు నాయకులు కార్యకర్తలు ఇందిరా పార్క్ వాకర్స్ ను కలిసి ఇ తమ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అభ్యర్థి తో పాటు నాయకులు కార్యకర్తలు వేర్వేరుగా పార్క్ లోని కలిసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కరపత్రాలు పంచారు దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు

Conclusion:తెరాస పార్టీ గెలుపు ఖాయమని సికింద్రాబాద్ లోక్సభ తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.