హైదరాబాద్‌లో జాతీయ 11వ తైబాక్సింగ్ పోటీలను రాష్ట్ర క్రీడలు మరియు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. జాతీయ ఛాంపీయన్ పోటీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. బాలబాలికలు జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ పడనున్నారు. తైబాక్సింగ్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చూడండి : హయత్‌నగర్ కిడ్నాపర్‌కు 18 ఏళ్ల నేర చరిత్ర: