ETV Bharat / state

సండ్ర నియామకం రద్దు - TRS

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది

సండ్ర నియామకం రద్దు
author img

By

Published : Feb 15, 2019, 3:42 PM IST

సండ్ర నియామకం రద్దు
తితిదే పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా ఎంపికైన తర్వాత నెలరోజుల్లో బాధ్యతలు చేపట్టాలి. ఇప్పటి వరకు ఆయన బోర్డు సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించనందున పాలకమండలి నుంచి తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
undefined

సండ్ర ఇప్పటివరకు 2సార్లు తితిదే సభ్యునిగా కొనసాగారు. మూడోసారి అవకాశం వచ్చినా.. ఆయన ఉత్సాహం చూపలేదు.

Intro:tg_wgl_52_15_mla_adhikaarulatho_samiksha_ab_c7_SD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధనుసరి అనసూర్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ రోడ్లపై వాటర్ క్యూరింగ్ లేదని కంకర పైన పైన వేస్తున్నారని అలా వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రోడ్లు కు వచ్చిన నిధులు తిరిగి మరల రావని చేసే పనులు నాణ్యతగా చేయాలని ఆమె అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ మిషన్ కాకతీయ నాలుగు దశల పనులు జరిగినప్పటికీ నాణ్యత లోపం వల్ల ఇప్పటికీ చెరువులు కుంటల్లో నీరు లేదని కనీసం పశువులు నీళ్లు తాగే నీరు కూడా లేదని నాణ్యత లోపాలు పరిగణనలోకి తీసుకోకుండా బిల్లులు ఇవ్వడం పద్ధతి కాదని అధికారులతో అన్నారు. కొత్తగూడ, గుండెల పేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలలో చెరువులు కుంటలు అడవి ప్రాంతంలో ఉన్న వాటికి నిధులు సాంక్షన్ పనులు చేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని మిషన్లు తీసుకెళ్లి కేసులు చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులు ఎమ్మెల్యే అనసూర్య కు తెలిపారు. అడవి ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలను వాగుల్లో ఉన్న బ్రిడ్జిలు నిర్మాణాలు పూర్తయ్యేలా అటవీశాఖ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే ధనుసరి అనసూర్య అన్నారు.

Body:ss

Conclusion:బైట్ : ధనుసరి అనసూర్య (సీతక్క) ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.