సికింద్రాబాద్లోని మానస దేవి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. నాగులపంచమి సందర్భంగా విద్యుత్ అలంకరణతో ప్రాంగణమంతా కళకళలాడిపోయింది. భక్తులు పాలతో నాగదేవతకు అభిషేకం చేశారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. కొలువుల జాతర