ETV Bharat / state

పోలీసుల పొరపాటు... వర్షంలో తడిసిన భారత క్రికెటర్లు - team india players wet in rain due to police mistake

విశాఖ పోలీసుల తీరు వల్ల భారత ఆటగాళ్లు వర్షంలో తడిశారు. టీమిండియా ఆటగాళ్లు ఉన్న బస్సును విమానాశ్రయం వద్ద మూడో ప్లాట్​ఫాంపై నిలపడం వల్ల వానలో తడుస్తూనే ఆటగాళ్లు లోపలికి వెళ్లారు. సామగ్రి, కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/07-October-2019/4680323_dd.jpg
author img

By

Published : Oct 7, 2019, 5:12 PM IST

విశాఖలో పోలీసుల పొరపాటు వల్ల భారత క్రికెటర్లు వర్షంలో తడిశారు. టీమిండియా ఉన్న బస్సులను విమానాశ్రయం 3వ నంబర్​ ప్లాట్​ ఫాంపై నిలిపారు. దీనివల్ల ఆటగాళ్లు వానలో తడుస్తూనే విమానాశ్రయంలోనికి వెళ్లారు. సామగ్రి, కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే దక్షిణాఫ్రికా జట్టు ఉన్న బస్సును ఒకటో ప్లాట్​ఫాంపై పోలీసులు నిలిపారు. తమ బస్సును ఒకటో ప్లాట్​ఫాంలో ఎందుకు నిలపలేదంటూ పోలీసులను భారత ఆటగాడు రోహిత్​ శర్మ ప్రశ్నించారు.

పోలీసుల పొరపాటు...

ఇదీ చూడండి:

పెట్రోల్​ ఫుల్​ ట్యాంక్​ కొట్టిస్తే నెల జీతం హాంఫట్​!

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.