ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS
author img

By

Published : Feb 22, 2022, 4:59 PM IST

HM Harassed Students: ఆయన ఓ స్కూల్​కు హెడ్​ మాస్టర్​. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. గుణగణాల్లో మాత్రం కీచకుడిని మించిపోయాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి.. పాఠశాలలో చేయకూడని పనులు చేస్తూ.. వారితో చేయిస్తూ నీచానికి దిగజారారు.

  • ఇది బానిసత్వపు తెలంగాణ

YS Sharmila Comments on KCR: మద్యం తాగించకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బానిసత్వపు తెలంగాణ అని ఆరోపించారు.

  • ప్రియుడిని చితకబాదిన యువతి

Viral video: తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుంటానని మొహం చాటేశాడని ఆగ్రహానికి గురైన యువతి.. ప్రియుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  • గుండె సమస్య లక్షణాలు

Heart Attack Symptoms: గుండె జబ్బుల్లో చాలా వరకు.. జీవనశైలికి సంబంధించినవే. మన ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ లేకనే వీటి బారినపడే ప్రమాదం పెరుగుతోంది. గుండె సమస్యలు, ఆ కారణంగా చోటు చేసుకునే హఠాన్మరణాల ప్రతిసారి నిపుణులు, వైద్యులు చెప్పే మాట ఇదే.

  • 'స్థానిక' పోరులో డీఎంకే జోరు..

TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే దూసుకెళ్తోంది. ఇప్పటికే 21 గానూ 19 కార్పొరేషన్​లలో ఆధిక్యంలో ఉంది. సుమారు 109 మున్సిపాలిటీల్లో కూడా డీఎంకే అభ్యర్ధులు సత్తా చాటుతున్నారు.

  • ఉక్రెయిన్​లోకి రష్యా సైన్యం ఎంట్రీ

Russia Ukraine news: ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా ఆయా ప్రాంతాలకు తమ బలగాలను పంపుతోంది. ఈ మేరకు యుద్ధట్యాంకులు, బలగాలు డొనెట్స్‌క్‌కు సమీపంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే వాటిపై ఎలాంటి గుర్తులు లేవని పేర్కొంది. రష్యా చర్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

  • రోహిత్‌కు అతిపెద్ద సవాలు

Sunil Gavaskar on Rohit: టీమ్​ఇండియాకు మూడు ఫార్మాట్ల కెప్టెన్​గా ఎంపికైన రోహిత్​ శర్మ రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశముందని మాజీ కెప్టెన్‌, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సవాలుతో కూడున్న పని అని పేర్కొన్నాడు.

  • పోటీ నుంచి తప్పుకొన్న 'గని'

Varun Tej Ghani: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. వరుణ్​తేజ్ నటించిన 'గని', జాన్​ అబ్రహం నూతన చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

  • ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

PRC arrears to Telangana Government employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లింపునకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను చెల్లించనుంది.

  • ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు

Electric Bus Fire in Secundrabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం అయింది. ఎలక్ట్రిక్‌ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు.

  • ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్వం

HM Harassed Students: ఆయన ఓ స్కూల్​కు హెడ్​ మాస్టర్​. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. గుణగణాల్లో మాత్రం కీచకుడిని మించిపోయాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి.. పాఠశాలలో చేయకూడని పనులు చేస్తూ.. వారితో చేయిస్తూ నీచానికి దిగజారారు.

  • ఇది బానిసత్వపు తెలంగాణ

YS Sharmila Comments on KCR: మద్యం తాగించకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బానిసత్వపు తెలంగాణ అని ఆరోపించారు.

  • ప్రియుడిని చితకబాదిన యువతి

Viral video: తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుంటానని మొహం చాటేశాడని ఆగ్రహానికి గురైన యువతి.. ప్రియుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  • గుండె సమస్య లక్షణాలు

Heart Attack Symptoms: గుండె జబ్బుల్లో చాలా వరకు.. జీవనశైలికి సంబంధించినవే. మన ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ లేకనే వీటి బారినపడే ప్రమాదం పెరుగుతోంది. గుండె సమస్యలు, ఆ కారణంగా చోటు చేసుకునే హఠాన్మరణాల ప్రతిసారి నిపుణులు, వైద్యులు చెప్పే మాట ఇదే.

  • 'స్థానిక' పోరులో డీఎంకే జోరు..

TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే దూసుకెళ్తోంది. ఇప్పటికే 21 గానూ 19 కార్పొరేషన్​లలో ఆధిక్యంలో ఉంది. సుమారు 109 మున్సిపాలిటీల్లో కూడా డీఎంకే అభ్యర్ధులు సత్తా చాటుతున్నారు.

  • ఉక్రెయిన్​లోకి రష్యా సైన్యం ఎంట్రీ

Russia Ukraine news: ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా ఆయా ప్రాంతాలకు తమ బలగాలను పంపుతోంది. ఈ మేరకు యుద్ధట్యాంకులు, బలగాలు డొనెట్స్‌క్‌కు సమీపంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే వాటిపై ఎలాంటి గుర్తులు లేవని పేర్కొంది. రష్యా చర్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

  • రోహిత్‌కు అతిపెద్ద సవాలు

Sunil Gavaskar on Rohit: టీమ్​ఇండియాకు మూడు ఫార్మాట్ల కెప్టెన్​గా ఎంపికైన రోహిత్​ శర్మ రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశముందని మాజీ కెప్టెన్‌, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సవాలుతో కూడున్న పని అని పేర్కొన్నాడు.

  • పోటీ నుంచి తప్పుకొన్న 'గని'

Varun Tej Ghani: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. వరుణ్​తేజ్ నటించిన 'గని', జాన్​ అబ్రహం నూతన చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.