ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@7PM - Telangana top news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@7PM
టాప్​టెన్ న్యూస్@7PM
author img

By

Published : Mar 13, 2021, 7:00 PM IST

సర్వం సిద్ధం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. 93 మంది అభ్యర్ధులు బరిలో ఉండటంతో... దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రం, జంబో బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ముంచిన పరిచయం

ఫేస్​బుక్​ పరిచయం ఓ యువకుడిని నిలువునా ముంచింది. ఆన్​లైన్​లో పరిచయం కాస్త వాట్సాప్​ చాటింగ్​కు మారింది. తర్వాత వీడియో కాల్స్... అలా మొదలై... నగ్న వీడియోలు షేర్ చేసుకునే దాకా వెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రవాణా శాఖలో మరో 17 సేవలు

రవాణా శాఖలో 'ఎనీవేర్ ఎనీ టైమ్‌' లో భాగంగా మరో 17 సేవలు అందుబాటులోకి వచ్చాయి. దళారుల ప్రమేయం లేకుండా..... రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లకుండా సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎవరున్నా.. ఉపేక్షించం

ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్ల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం బాధితులను పరామర్శించారు. అల్లర్ల ఘటనపై తెరాస హస్తం లేదని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నిలిచిన తితిదే సేవలు

తిరుమలలో సర్వర్ మొరాయించడం వల్ల.. తితిదే సేవలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటలకుపైగా సేవలు స్తంభించి.. భక్తులకు అసౌకర్యం కలిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వేచిచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

శతవసంతాల సెల్యూట్

ఓ జాతి మొత్తానికి ప్రతినిధిగా నిలుస్తోన్న జాతీయ పతాకం రూపశిల్పి తెలుగు వాడేనని చెప్పుకోవడం ఎంతో గర్వకారణం. ఉన్నత విద్యావంతుడు, బహుభాషా కోవిదుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, రచయితగా బహుముఖ ప్రతిభ చాటిన పింగళి.. జాతీయ పతాక రూపకల్పనకు ఎంతగానో శ్రమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రైతుల శాశ్వత నివాసాలు

సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న అన్నదాతలు.. సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మాస్క్ లేకుంటే దించేయ్

పదేపదే హెచ్చరించినా మాస్క్‌ను సరిగా ధరించని విమాన ప్రయాణికులను కిందకు దించివేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్ధలను ఆదేశించింది. విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ నిర్వాహకులకు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వాళ్లకు అంకితభావం లేదు

యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియాపై విమర్శలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఇంగ్లాండ్​తో 5 టీ20ల సిరీస్ కోసం టీమ్​ఇండియాకు ఎంపికైనా.. ఫిట్​నెస్​ పరీక్షల్లో నెగ్గకపోవడంపై ఈ విధంగా కామెంట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కామెడీ మాత్రమే కాదు

చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు ప్రియదర్శి.. ఇటీవలే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు సహా తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.